చాలామంది సమ్మర్​లో స్విమ్మింగ్ చేస్తారు. పిల్లల్ని కూడా జాయిన్ చేస్తూ ఉంటారు.

అయితే ఇది కేవలం యాక్టివిటీ మాత్రమే కాదు.. దీనితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

కేవలం శారీరక ప్రయోజనాలే కాదు.. మానసిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

రోజూ మీరు స్విమ్ చేస్తే.. మీకు టోటల్ బాడీ వర్క్​అవుట్ అయిపోయినట్లే.

ఏ వయసువారైనా ఫిట్​గా ఉండాలంటే స్విమ్మింగ్ చేయవచ్చు.

ఎక్కువ శ్రమ, నొప్పులు లేకుండా బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

కీళ్ల నొప్పులు, ఆర్థ్రైటీస్ ఉన్నవారు స్విమ్మింగ్ చేస్తూ ఉంటే నొప్పులు తగ్గుతాయి.

ఒత్తిడి, యాంగ్జైటీ ఉన్నవారికి స్మిమ్మింగ్ అనేది మంచి రిలీఫ్ ఇస్తుంది.

హృదయ సమస్యలు, ఆస్తమా ఉన్నవారు కూడా స్మిమ్మింగ్​తో మంచి ఫలితాలు పొందుతారు.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)