బాడీలో కాల్షియం తగ్గితే ప్రాణాలకే ప్రమాదం! మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. దంతాలు, ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటంలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. బాడీలో కాల్షియం తగ్గితే దందాలు, ఎముకలు, కండరాల సమస్యలు ఏర్పడుతాయి. కాల్షియం లోపం మెదడు కణాల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గి అల్జీమర్స్ కు కారణం అవుతుంది. కాల్షియం లోపం వల్ల గుండె సమస్యలు తలెత్తుతాయి. గుండె గోడలు బలహీనంగా మారి కార్డియాక్ అరెస్ట్ కు దారితీస్తుంది. పాలకూర, పాల పదార్థాలను తరచుగా తీసుకుంటే బాడీకి కాల్సిన కాల్షియం అందుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com