నెయ్యితో కొలెస్ట్రాల్ కరుగుతుందా? నెయ్యి విషయంలో చాలా మందికి బోలెడు అపోహలు ఉన్నాయి. నెయ్యిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉందంటారు. కానీ, నెయ్యితో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుందంటున్నారు నిపుణులు. నెయ్యిలోని కాంజుగేటెడ్ లైనోలిక్ యాసిడ్ కొవ్వును కరిగించడంలో సాయపడుతుంది. నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్లు పుష్కలంగా ఉంటాయి. నెయ్యితో బీపీ కంట్రోల్ కావడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నెయ్యితో మెదడు మరింత చురుగ్గా పని చేస్తుందంటున్నారు నిపుణులు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com