బొద్దింకల బెడదను ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో దూరం చేసుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri

వంటగదిలోకి సింక్​ల ద్వారా బొద్దింకలు వచ్చే అవకాశముంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఇవి ఫుడ్స్ మీద.. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

అయితే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఇంట్లో వీటి బెడదను దూరంచేసుకోవచ్చు.

Published by: Geddam Vijaya Madhuri

కిచెన్​ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే బొద్దింకలు ఎక్కువ అవుతాయి.

Published by: Geddam Vijaya Madhuri

శుభ్రంగా లేకుంటే పలు రకాల బ్యాక్టిరీయా, ఎలుకలు ఎక్కువగా వచ్చే ప్రమాదముంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

అయితే బొద్దింకలను దూరం చేయడంలో బేకింగ్ సోడా బాగా హెల్ప్ చేస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

బేకింగ్ సోడాలో పంచదార కలపాలి. ఇది బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో వేయాలి.

Published by: Geddam Vijaya Madhuri

లేదంటే ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి వంటింట్లో స్ప్రే చేయొచ్చు.

Published by: Geddam Vijaya Madhuri

ఇదే కాకుండా నిమ్మరసంలో బేకింగ్ సోడా వేసి.. నీటిని కలపాలి.

Published by: Geddam Vijaya Madhuri

ఈ నీటిని కూడా స్ప్రే చేస్తే బొద్దింకల బెడద తగ్గుతుంది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri