మీకు ఫోన్ ఎక్కువగా వాడే అలవాటు ఉందా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది.
ABP Desam

మీకు ఫోన్ ఎక్కువగా వాడే అలవాటు ఉందా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది.

కంటి చూపు దెబ్బతింటుంది. ఫటిగో, కళ్లు పొడిబారడం, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.
ABP Desam

కంటి చూపు దెబ్బతింటుంది. ఫటిగో, కళ్లు పొడిబారడం, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.

ఫోన్​ ఎక్కువగా వాడితో తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు ఎక్కువైతాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ABP Desam

ఫోన్​ ఎక్కువగా వాడితో తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు ఎక్కువైతాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

మెడ, నడుము నొప్పి వస్తుంది. దీనివల్ల మీరు సరిగ్గా కూడా కూర్చోలేరు.

మెడ, నడుము నొప్పి వస్తుంది. దీనివల్ల మీరు సరిగ్గా కూడా కూర్చోలేరు.

ఫోన్​ ఎక్కువగా చూడడం వల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఇది ఇన్సోమియాకు దారి తీస్తుంది. నిద్ర సమస్యలు పెరుగుతాయి.

ఒబెసిటీ, డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

యాంగ్జైటీ, ఒత్తిడి సమస్యలు పెరుగుతాయి. తెలియకుండానే మీరు ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తారు.

డిప్రెషన్, ఒంటరితనాన్ని పెంచుతుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. స్క్రీన్ టైమ్ ఎక్కువకావడం వల్ల బయట మాట్లాడలేరు.

మతిమరుపు ఎక్కువ అవుతుంది. చేయాల్సిన పనులపై ఫోకస్ చేయలేరు. ప్రొడెక్టివిటీ తగ్గుతుంది.

కొన్ని సందర్భాల్లో ఫోన్ లేకుండా బతకలేమనే స్టేజ్​కి వెళ్లిపోతారు. ఈ లక్షణాలు మీలో ఉంటే నిపుణుల దగ్గరికి వెళ్లడం మంచిది.