శరీరానికి కచ్చితంగా ఇవ్వాల్సిన వాటిలో ప్రోటీన్ ఒకటి. బరువును బ్యాలెన్స్ చేయడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది.

కానీ ప్రోటీన్​ని ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అంటున్నారు నిపుణులు.

ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు డీహైడ్రేషన్​కు గురి అవుతారు.

మోతాదు కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే బరువు పెరిగిపోతారు.

ప్రోటీన్ ఎక్కువైతే.. నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది.

ఎక్కువైన ప్రోటీన్​ కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. కిడ్నీ స్టోన్స్​గా మారే ప్రమాదముంది.

జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వస్తాయి.

ప్రోటీన్ లివర్​పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఆలస్యం చేస్తే లివర్ దెబ్బతింటుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)