ఈ మధ్య కాలంలో డబ్బులు చేతితో తీసుకోవడమే మానేశారు ఎందుకంటే ప్రతీది ఆన్లైన్ లో చెల్లిస్తున్నారు. అయితే, యూపీఐ పేమెంట్స్ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో చెల్లించవచ్చు. ఆ దేశాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం భూటాన్ ఫ్రాన్స్ యూఏఈ శ్రీలంక సింగపూర్