మంచి అరోమానిస్తాయని చాలామంది సెంటెడ్ క్యాండిల్స్ వాడుతారు.

ఇవి విశ్రాంతినవ్వడంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్​ కూడా ఉంటాయట.

అందుకే వీటిని రెగ్యూలర్​గా ఉపయోగించకపోవడమే మంచిది అంటున్నారు.

ఈ క్యాండిల్స్ కొందరిలో దగ్గు, తుమ్ములు, గొంతు సమస్యలను కలిగిస్తాయి.

సెన్సిటివ్​గా ఉండేవారికి ఇవి స్కిన్ అలెర్జీలను కలిగించే అవకాశం ఉంది.

మరికొందరిలో ఇవి తలనొప్పి, మైగ్రేన్​ను ట్రిగర్ చేస్తాయి.

ఆస్తమా సమస్యలున్నవారు ఈ క్యాండిల్స్​కి దూరంగా ఉంటే మంచిదట.

వీటిని రెగ్యూలర్​గా ఉపయోగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా పెరుగుతాయట.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాత వీటిని ఉపయోగించండి. (Images Source : Unsplash)