సరిగ్గా చదువుకోనివారు కూడా కాస్త నలతగా ఉందంటే పారాసెట​మాల్ వేసుకో అంటారు.

అంతగా మన రెగ్యూలర్ జీవితంలో పార్ట్ అయిపోంది పారాసెట్​మాల్.

అయితే ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచితో పాటు నష్టం కూడా ఉందట.

దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటుంది తాజా అధ్యయనం.

ఈ టాబ్లెట్ కాలేయంపై ప్రభావం చూపి దానిని దెబ్బతీస్తుందని పరీక్షలు నిరూపించాయి.

వీటి వల్ల కాలేయ కణజాల నిర్మాణం దెబ్బతిని.. కణాలు సరిగ్గా పనిచేయవని స్టడీ తెలిపింది.

పారాసెటమాల్​ వల్ల కాలేయం దెబ్బతింటుందని తెలిపిన మొదటి అధ్యయనం ఇదే.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Pinterest)