మధుమేహంతో ఇబ్బంది పడేవారు షుగర్​ని కచ్చితంగా కంట్రోల్​లో ఉంచుకోవాలి.

లేదంటే వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది.

అలా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో చూద్దాం.

బ్లడ్​లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఫటిగో వస్తుంది. అలాగే క్రేవింగ్స్ పెరుగుతాయి.

బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది.

హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుంది. ఇది పరిస్థితిని తీవ్రంగా దిగజార్చవచ్చు.

ఇది కేవలం మధుమేహం ఉన్నవారికే కాదు.. షుగర్ లేకున్న బ్లడ్ షుగర్​ని బ్యాలెన్స్​గా చూసుకోవాలట.

అప్పుడే మీరు ఎనర్జిటిక్​గా ఉంటారు. మూడ్ మెరుగవుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.