లిచీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. అయితే దీనిని రోజుకు ఎంత తినాలి.

లిచీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది.

వీటిలో ఫాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

వాటితో పాటు పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

లిచీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

వీటిలో విటమిన్ బి6, కాపర్ ఉంటాయి. ఇవి నరాలు, బ్రెయిన్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి.

దీనిలోని యాంటీఇన్​ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలు ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలు ఉంటాయి.

వీటిని రోజుకు 6 నుంచి 8 తీసుకోవచ్చు. పిల్లలు అయితే 3 నుంచి 4 తినవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.