కాలీఫ్లవర్ తో లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయి!

కాలీఫ్లవర్ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చెడు కూడా చేసే అవకాశం ఉంది.

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కాలీఫ్లవర్ కు దూరంగా ఉండటం మంచిది.

కాలీఫ్లవర్ ను ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ సంబంధ సమస్యలు ఏర్పడుతాయి.

ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ ను తినకపోవడం మంచిది.

T3, T4 హార్మోన్ల రిలీజ్ ను పెంచుతుంది కాబట్టి, థైరాయిడ్ ఉన్నవాళ్లు కాలీఫ్లవర్ తినకూడదు.

కాలీఫ్లవర్ ను మోతాదుకు మించి తింటే కిడ్నీల్లో రాళ్లు తయారయ్యే అవకాశం ఉంది.

పాలు ఇచ్చే తల్లులు కూడా వీలైనంత వరకు కాలీఫ్లవర్ ను తినకపోవడం మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com