పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడమే మంచిదని అంటారు.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఇంతకీ నిలబడి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏమి చెప్తున్నారంటే..

Image Source: pexels

నిలబడి నీరు తాగడం మంచిది కాదట. నీరు శరీరంలోకి ఒక్కసారి వెళ్లడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి.

Image Source: pexels

ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీని వలన గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు.

Image Source: pexels

నీరు ఒకేసారి శరీరంలోకి వెళ్లడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది

Image Source: pexels

నిలబడి నీరు తాగడం వల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశముంది.

Image Source: pexels

అందుకే కూర్చొని నీరు తాగడం వల్ల శాంతి లభించడంతో పాటు దాహం పూర్తిగా తీరుతుంది

Image Source: pexels

అలాగే కూర్చుని నీరు తాగితే శరీరానికి మేలు చేస్తుంది.

Image Source: pexels

అది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Image Source: pexels

కాబట్టి నీళ్లు తాగేప్పుడు నిల్చొని కాకుండా కూర్చుని తాగితే మంచిది.

Image Source: pexels