టీ ఎక్కువ తాగుతున్నారా? జాగ్రత్త

టీని చాలామంది ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే జాగ్రత్త.

ఎందుకంటే టీ ఎక్కువగా తాగేవారికి కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు.

టీని ఎక్కువగా తాగితే శరీరం డీహైడ్రేట్ అయిపోయి మలబద్ధకం సమస్య పెరుగుతుంది.

యాంగ్జైటీ, ఒత్తిడి లక్షణాలు పెంచుతుంది.

నిద్రలేమి, మెరుగైన నిద్ర లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

రక్తపోటును పెంచి.. మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

టీలోని కెఫీన్ డీహైడ్రేట్ చేసి ఆరోగ్యాన్ని, అందాన్ని కరాబ్ చేస్తుంది.

టీ తాగితే తలనొప్పి తగ్గడం అటుంచితే.. ఎక్కువతాగితే సమస్య ఎక్కువ అవుతుందట.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)