వేసవిలో అలోవెరా జ్యూస్ తీసుకోకూడదా?

అలోవెరాలో బోలెడు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

కొంత మందిలో అలోవెరాతో పలు సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.

అలోవెరా నుంచి వచ్చే రబ్బరు పాలు చర్మ సమస్యలకు కారణం అవుతుంది.

అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల కడుపులో తిమ్మిరి ఏర్పడుతుంది.

అలోవెరా జ్యూస్ తో శరీరంలో షుగర్, పొటాషియం లెవెల్స్ పడిపోయే ప్రమాదం ఉంది.

అలోవెరా జెల్ పడకపోతే చర్మ అలెర్జీలు, దద్దుర్లు, మంట ఏర్పడుతుంది.

అలోవెరాను అధికంగా తీసుకుంటే డిహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

వేసవిలో అలోవెరాను ఆహారంలో భాగం చేసుకోకపోవడమే మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com