పరగడుపున టీ, కాఫీలు తాగొచ్చా? ఏం జరుగుతుంది?
చాలామందికి ఉదయాన్నే బెడ్ కాఫీ అలవాటు ఉంటుంది.
కొందరు ఉదయాన్నే బ్రెష్ చేయకుండానే టీ తాగేస్తుంటారు.
అయితే, అలా పరగడపున కాఫీ, టీలు తాగడం మంచిది కాదట.
ఖాళీ కడుపున టీ కాఫీలు తాగితే ఆహారం జీర్ణం కాదట.
అంతేగాక గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయట.
డీ హైడ్రేషన్ సమస్యలు కూడా వస్తాయని డాక్టర్లు తెలుపుతున్నారు.
ఏదైనా తిన్న తర్వాత కాఫీ, టీ తాగడం బెటర్ అని సూచిస్తున్నారు.
లేదా.. టీ, కాఫీ తాగడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలని చెబుతున్నారు.
చూశారుగా.. ఇకపై టీ, కాఫీలు తాగే ముందు ఈ రూల్ పాటించండి.
Images and Videos Credit: Pixabay and Pexels