తెలివితేటలను పెంచే ఈ గింజల గురించి తెలుసా?

Published by: Bhavani

వీటిలో మెదడు ఆరోగ్యానికి అవసరమయ్యే కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలం

అవిసెగింజల్లో ఆల్పా లినోనిక్ ఆసిడ్ అనే పోషకపదార్థం ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు కలిగిన పొద్దుతిరుగుడు గింజలు మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నువ్వుల్లో విటమిన్ E, లిగ్నాన్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతాయి.

జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి.

షియా సీడ్స్ లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికం. మెదడు పనితీరు మెరుగ్గా ఉండేందుకు ఇవి అవసరం.

జింక్ జ్ఞాపకశక్తికి చాలా అవసరం, దీనితో పాటు మెగ్నీషియం, ఐరన్ కాపర్ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి గుమ్మడి గింజలు మెదడును కాపాడుతాయి.

గింజలు, విత్తనాల్లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే