Image Source: pexels

పెరుగులో ఈ ఒక్కటి మిక్స్ చేసి జుట్టుకు రాసుకుంటే..

చాలా మందికి పొడవాటి జుట్టు అంటే ఇష్టం. దీనికోసం ఎన్నో రకాల ప్రొడక్టులు వాడుతుంటారు.

సహజంగా ఇంట్లోనే పెరుగులో ఈ ఒకటి మిక్స్ చేసి జుట్టుకు రాసుకుంటే పొడుగ్గా పెరుగుతుంది.

పెరుగులో కాల్షియం, విటమిన్ బి5, లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.

మీ జుట్ట ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగును రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు. పెరుగు జుట్టు మెరిసేలా చేస్తుంది.

ఒక కప్పు పెరుగులో రెండు స్పూన్ల తేనె కలిపి జుట్టుకు పట్టించాలి. అర గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

పెరుగు మెత్తని అరటిపండు కలిపి జుట్టుకు పట్టించాలి. 40-45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి.

2 చెంచాల నానబెట్టిన మెంతులు గ్రైండ్ చేసి పెరుగులో కలిపి ఈ పేస్టును జుట్టుకు పట్టించాలి.

పెరుగులో వీటిని కలిపి జుట్టుకు అప్లయ్ చేయడం వల్ల జుట్టు మెరుస్తుంది.

Image Source: pexels

జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది.