Image Source: Pixabay

ఈ ఫోన్ నెంబర్లకు ఎప్పుడూ కాల్ చేయకండి, చచ్చిపోతారు!

కొందరు తమ ఫోన్ నెంబర్లను కూడా ఆచీతూచీ ఎంచుకుంటారు. లక్ కలిసిరావాలని కోరుకుంటారు.

అయితే, ప్రపంచంలో కొన్ని భయానకమైన ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాటికి కాల్ చేస్తే చావు తప్పదట. అవి ఇవే.

+ (666) 6666-6666 నెంబర్‌కు కాల్ చేస్తే వెంటనే చనిపోతారట. దీన్ని బూగీ మ్యాన్ నెంబర్‌గా భావిస్తారు.

090- 4444-4444 ఈ నెంబరంటే జపనీయులకు చాలా భయం. వారు 4 సంఖ్యను మరణంగా భావిస్తారు.

0888 888 888 నెంబర్‌ను బల్గేరియా ప్రజలు బ్యాడ్ లక్‌గా భావిస్తారు.

0888 888 888 నెంబర్ కలిగిన ముగ్గురు వ్యక్తులు వివిధ ఘటనల్లో దారుణంగా చనిపోయారు.

7013471936 నెంబర్‌కు కాల్ చేస్తే.. ఒక్క రోజులోనే చనిపోతారట.

999 9999 నెంబర్ అంటే థాయ్ ప్రజలకు చాలా భయం. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే ప్రమాదం తప్పదట.

Image Source: Pixabay

ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే.. ప్రపంచంలో ఇంకా ఇలాంటి నెంబర్లు చాలానే ఉన్నాయ్.