ట్రెండ్​ని, ట్రెడీషనల్​ మిక్స్ చేయడంలో అనసూయ ఎప్పుడూ ముందుంటుంది.

ఈ భామ దాదాపు మోచేతుల వరకు వచ్చే జాకెట్లనే ప్రిఫర్ చేస్తుంది.

ఫంక్షన్లు లేదా పార్టీలకు వెళ్లాలనుకున్నప్పుడు బ్లౌజ్ డిజైన్స్ కోసం మీరు అనసూయను ఫాలో అయిపోవచ్చు.

టెంపుల్స్​ లేదా ఫ్యామిలీ ఫంక్షన్లకు ఇలాంటి బుట్ట చేతులు బాగుంటాయి.

కాస్త ట్రెండీగా కనిపించాలనుకుంటే.. స్లీవ్ లెస్ బ్లౌజ్ డిజైన్స్ చేయించుకోవచ్చు.

డీప్ బ్యాక్ బ్లౌజ్​కి థ్రెడ్స్​ను పెయిర్ చేసి కుట్టించుకోవచ్చు. పార్టీలకు ఈ లుక్ బాగుంటుంది.

బ్లౌజ్​ హుక్స్ బ్యాక్​ సైడ్ వచ్చేలా కుట్టించుకుంటే.. ఇలాంటి గోల్డెన్ లేస్​ను మెడ చుట్టూ కుట్టించుకోవచ్చు.

అనసూయ ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్ (All Images Source : Instagram/itsme_anasuya)