అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ గ్రాండ్ ఈవెంట్‌కి సమంత ఓ బ్యూటీఫుల్ ఔట్ఫిట్లో హాజరైంది. ప్రిన్సెస్ వారియర్ లుక్ ఔట్ఫిట్లో వచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ ఔట్ఫిట్ మేకింగ్ వీడియోను సమంత ఇన్‌స్టాలో షేర్ చేసింది. I felt like a warrior princess in this outfit🩶 అంటూ క్యాప్షన్ పెట్టింది. The level of skill displayed here is truly extraordinary అంటూ డిజైనర్లను పొగిడేసింది. ఈ బ్యూటీఫుల్ టాప్ ఫ్యాషన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొన్ని పూసలు, బీడ్స్‌తో వింగ్స్ చేసి.. దానిని అందమైన రీతిలో డిజైన్ చేశారు. మేకర్లు కూడా టాప్‌ని రెడీ చేసిన వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేశారు. సమంత లేటెస్ట్ ఔట్ ఫిట్All Image & Videos Credit : (Instagram/samantharuthprabhuoffl)