Image Source: pexels

పెరుగులో ఉప్పు లేదా చక్కెర..రెండింట్లో ఏది ఆరోగ్యకరమైనది

పెరుగులో ఉప్పు లేదా చక్కెర రెండింటిని కలిపి తీసుకోవచ్చు.

రెండింటిలో నిర్దిష్టమైన పోషకాహార అంశాలను కలిగి ఉంటాయి.

మీ ఆహార అవసరాలు, ప్రాధాన్యతలపై ఆధారపడి తీసుకోవచ్చు. ఈ రెండింటి వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.

పెరుగులో చక్కెరతో పోలిస్తే ఉప్పుతో కలిపి తింటే కేలరీలు తక్కువగా ఉంటాయి.

షుగర్ పేషంట్లు పెరుగులో చక్కెర వేసుకుని తినకూడదు. ఉప్పు పెరుగు యొక్క టాంజినెస్ ను పెంచుతుంది.

పెరుగులో ఎక్కువగా ఉప్పు వేసుకోకూడదు. ఇది గుండె సమస్యలకు కారణం అవుతుంది.

పెరుగును చక్కెరతో కలిపి తీసుకుంటే చక్కెర కంటెంట్ కారణంగా త్వరగా శక్తిని అందిస్తుంది.

పెరుగులో చక్కెర కలుపుకుంటే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతారు.

Image Source: pexels

మీకు బీపీ ఉన్నట్లయితే తక్కువ ఉప్పును తీసుకోండి. షుగర్ ఉంటే తక్కువ చక్కెరను కలుపుకోండి.