అంజీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే వీటిని సరైన పద్ధతిలో ఎలా తీసుకోవాలో చూసేద్దాం.

ఇలా చేయడం వల్ల ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

రాత్రుళ్లు రెండు లేదా మూడు అంజీర్లను నానబెట్టుకోవాలి. అరకప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి.

ఉదయాన్నే ఏమి తినకుండా వీటిని తింటే మంచిది. ఇలా రెగ్యులర్​గా చేస్తే ఎన్నో లాభాలుంటాయి.

మెటబాలీజం పెరిగి.. మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గుతారు.

రెండు అంజీర్లను గోరువెచ్చని నీటిలో నానబెట్టి కూడా తీసుకోవచ్చు.

దీనిని రాత్రుళ్లు తాగితే స్టామినా పెరగడంతో పాటు లైంగిక సామర్థ్యం కూడా మెరుగవుతుంది.

భోజనం చేసిన తర్వాత ఫైబర్​లో భాగంగా ఒకటి లేదా రెండు అంజీర్లు తినొచ్చు. ఇది ఎనర్జీని పెంచుతుంది.

రోజుకు రెండు లేదా మూడు తీసుకుంటే చాలు.. ఎక్కువ తింటే మంచిది కాదు.