ఈ మందులు గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయట.. మీకు తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఈ మధ్య గుండెపోటు సమస్య సాధారణమైపోయింది.

Image Source: pexels

జీవనశైలి, మానసిక ఒత్తిడి, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం పెరిగింది.

Image Source: pexels

అలాగే వివిధ రకాల మందులు వాడటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

ఏ మందులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయో తెలుసుకుందాం.

Image Source: pexels

నాన్​స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.

Image Source: pexels

కొన్నిరకాల మధుమేహ వ్యాధుల మందులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

Image Source: pexels

ఇవే కాకుండా కార్టికోస్టెరాయిడ్స్ మైటోకాండ్రియల్ పనిచేయకపోవడం రోగనిరోధక ప్రతిస్పందన యాంటిసైకోటిక్స్ వంటి మందులు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి

Image Source: pexels

పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువగా తీసుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Image Source: pexels

ఇవి కేవలం అవగాహన కోసమే. మందులు వాడే ముందు నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.

Image Source: pexels