ఎన్ని రోజులకు వాటర్ బాటిల్ మార్చాలి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepix

కొందరు బాటిల్స్ మార్చకుండా పాత సీసాలలో నీరు తాగుతారు.

Image Source: freepik

ఆఫీస్కి అయినా, పాఠశాల అయినా బయటకు వెళ్లేప్పుడు చాలా మంది ఇంటి నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్తారు.

Image Source: freepix

దీనిలో భాగంగా చాలాకాలం ఒకే సీసాను చాలా కాలం పాటు ఉపయోగిస్తారు. ఇది ఒక చెడు అలవాటు.

Image Source: freepik

మీకు తెలుసా వారాల తరబడి నిల్వ చేసిన బాటిల్ వాటర్ మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో?

Image Source: freepix

నీరు సహజంగా చెడుగా లేనప్పటికీ.. అది నిల్వ చేసిన సీసా లేదా పాత్ర స్వచ్ఛత మారుతుంది.

Image Source: freepix

పాత సీసాలో బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందుతాయి.

Image Source: freepix

అలాగే వాటర్ బాటిల్‌లో వాసన వస్తే లేదా గుర్తులు ఏర్పడితే.. వెంటనే మార్చడం అవసరం.

Image Source: freepix

మీరు సీసాలో నిల్వ చేసిన నీటిని 2 నుంచి 3 రోజుల తర్వాత తీసుకుంటే.. కడుపు నొప్పి, తిమ్మిరి, జీర్ణ సమస్యలు వస్తాయి.

Image Source: freepix

అందుకే ప్లాస్టిక్ సీసాలను ప్రతి 6 నుంచి 12 నెలలకు మార్చాలి.

Image Source: freepix