కంటిలో నీరు ఎందుకు వస్తాయి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

కళ్ళ ఆరోగ్యం, తేమను కాపాడుకోవడానికి కన్నీళ్లు అవసరం.

Image Source: Pexels

అశ్రు గ్రంథులు (lacrimal glands) కంటి పై భాగంలో ఉంటాయి. ఇవి కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయి.

Image Source: Pexels

దాని ప్రధాన కారణం ఏమిటంటే మన కళ్ళను హానికరమైన వాటి నుంచి రక్షించడం.

Image Source: Pexels

అప్పుడు కనురెప్ప మూసినప్పుడు, కన్నీరు మీ కంటిలో వ్యాపిస్తుంది.

Image Source: Pexels

దీనివల్ల ఇది తేమగా ఉంటుంది. బయటి మురికిని కడిగివేస్తుంది.

Image Source: Pexels

దీనివల్ల కళ్లు పొడిబారవు. మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

Image Source: Pexels

మీ కళ్ళలో నీరు పొగ, దుమ్ము లేదా మంట వల్ల కూడా వస్తుంది.

Image Source: Pexels

అంతేకాకుండా బాధలో లేదా ఆనందంలో కూడా కన్నీళ్లు వస్తాయి.

Image Source: Pexels

అనేక సందర్భాల్లో అలెర్జీల కారణంగా కూడా కళ్ళ నుంచి నీరు వస్తుంది. ఇది చాలా సహజం.

Image Source: Pexels