మహిళల్లో రుతుస్రావం ఏ వయసులో ఆగిపోతుందో తెలుసా?

Published by: Anjibabu Chittimalla

రుతుస్రావం..

రుతుస్రావం లేదంటే పీరియడ్స్ అనేవి మహిళ జీవితంలో ఒక భాగం.

12 ఏండ్ల నుంచి ప్రారంభం..

బాలికల్లో పీరియడ్స్ అనేవి 12 నుంచి 16 ఏండ్ల మధ్యలో ప్రారంభం అవుతుంది.

మరికొందరిలో 13 ఏండ్ల నుంచి..

చాలా మందిలో 13 ఏండ్లలో వయసులో పీరియడ్స్ మొదలవుతాయి.

గర్భందాల్చే సామర్ధ్యం..

పీరియడ్స్ ప్రారంభంతో గర్భందాల్చే సామర్ధ్యం లభిస్తుంది.

45 నుంచి పీరియడ్స్ రావు..

45 నుంచి 50 ఏండ్ల వయసులో మహిళల్లో పీరియడ్స్ ఆగిపోతాయి.

కొందరిలో 40 నుంచే..

కొంత మందిలో 40 ఏండ్ల నుంచే పీరియడ్స్ ఆగడం మొదలవుతుంది.

గర్భధారణ సామర్ధ్యానికి చెక్..

పీరియడ్స్ ఆగిపోతే గర్భందాల్చే శక్తి తగ్గుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com