ఈ ఫుడ్స్ లివర్ హెల్త్​కి చాలా మంచివట

ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్​ని డిటాక్సిఫై చేస్తాయి.

బెర్రీలలో కూడా ఆంథోసినిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి.

చేపలలోని ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి.. లివర్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది.

పసుపులోని కర్కుమిన్ లక్షణాలు లివర్​ని డిటాక్స్ చేసి హెల్తీగా ఉంచుతాయి.

వెల్లుల్లిలో లివర్​ హెల్త్​ని ప్రమోట్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి. డిటాక్స్​కి కూడా మంచిది.

గ్రీన్​టీని రెగ్యూలర్​గా తీసుకుంటే లివర్​ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అవకాడోల్లోని హెల్తీ ఫ్యాట్స్ లివర్ ఫంక్షన్​ని సపోర్ట్ చేస్తాయి.

యాపిల్స్​లోని శరీరంలో వేడి, మంటను తగ్గించి లివర్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి.

క్యారెట్స్​లో బేటా కెరోటిన్ విటమిన్ ఏ గా మారి.. లివర్​ హెల్త్​ని మెరుగుచేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Envato)