రైస్​వాటర్​ గురించి ఈ మధ్యకాలంలో తెగ ప్రచారం జరుగుతుంది.

ఇది జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది అంటున్నారు. నిపుణులు కూడా ఇది నిజమేనని చెప్తున్నారు.

రైస్ వాటర్​లోని విటమిన్స్, మినరల్స్ హెయిర్​ గ్రోత్​కి హెల్ప్ చేస్తాయి.

డ్యామేజ్ అయిన హెయిర్​ను రైస్​వాటర్​లోని ఎమినో యాసిడ్స్ రిపేర్ చేస్తాయి.

హెయిర్ ఫాలికల్స్​ని కంట్రోల్ చేసి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

కుదుళ్ల నుంచి జుట్టును బలోపేతం చేసి.. స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చేస్తాయి.

జుట్టను మృదువుగా చేసి.. చిక్కులు పడకుండా మెరిసేలా చేస్తాయి.

చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు రైస్​ వాటర్​ను ఉపయోగించవచ్చు.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Pinterest)