మీకు తెలుసా? స్నేహంతో ఆయుష్సు పెరుగుతుందట.. ఇదిగో ఇలా

Published by: Suresh Chelluboyina

ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్‌షిప్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారనే సంగతి తెలిసిందే.

Published by: Suresh Chelluboyina

ఫ్రెండ్‌షిప్ డే రోజు విషెస్ చెప్పుకోవడం తిరగడం సర్వసాధారణమే. కానీ, మిగతా రోజులు?

Published by: Suresh Chelluboyina

ఈ రోజుల్లో బీజీ లైఫ్ వల్ల స్నేహితులతో సరదాగా గడిపేందుకు అస్సలు టైమ్ సరిపోవడం లేదు.

Published by: Suresh Chelluboyina

మీరు నిత్యం స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తున్నట్లయితే చాలా లక్కీ.

Published by: Suresh Chelluboyina

ఎందుకంటే.. స్నేహితుల వల్ల మన ఆయుష్సు పెరుగుతుందట. అనారోగ్యాలు కూడా దరిచేరవట.

Published by: Suresh Chelluboyina

ఔనండి నిజం.. ఇటీవల ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Published by: Suresh Chelluboyina

ఫ్యామిలీతో కలిసి ఉండటం కంటే.. స్నేహితులతో ఉంటేనే ఎక్కువ కాలం హ్యపీగా జీవితాన్ని గడుపుతారట.

Published by: Suresh Chelluboyina

2005లో ఆస్ట్రేలియన్ లాంగిట్యూడినల్ స్టడీ ఆఫ్ ఏజింగ్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.

Published by: Suresh Chelluboyina

తక్కువ మంది స్నేహితులు ఉన్నవారితో పోల్చితే.. ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నవారు 22 శాతం కంటే ఎక్కువ కాలం జీవించారట.

Published by: Suresh Chelluboyina

అంటే మీకు ఒకరు లేదా ఇద్దరు స్నేహితులు ఉంటే సరిపోరు. ఎంత ఎక్కువ మంది స్నేహితులుంటే అన్ని బెనిఫిట్స్.

Published by: Suresh Chelluboyina

దీనికి అనేక కారణాలు ఉన్నాయట. ఒత్తిడి లేకపోవడం, తమకు స్నేహితులున్నారన్న ధైర్యం.. ఆయుష్షును పెంచుతున్నాయట.

Published by: Suresh Chelluboyina