చక్కెర కంటే బెల్లం, తేనె మంచివి అనుకుంటున్నారా? తప్పులో కాలేసినట్లే

Published by: Suresh Chelluboyina

డయాబెటిస్ వస్తుందనే కారణంతో మనం సాధారణ చక్కెరకు దూరంగా ఉంటాం.

Published by: Suresh Chelluboyina

చక్కెరకు బదులు బెల్లం లేదా తేనెలను ఎక్కువగా తీసుకుంటాం. కానీ, అక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

Published by: Suresh Chelluboyina

ఓ ప్రముఖ న్యూట్రిషియన్ తెలిపిన వివరాల ప్రకారం.. తేనె, బెల్లం కూడా చక్కెరతో సమానం.

Published by: Suresh Chelluboyina

మనం ఎలాంటి తీపిని తీసుకున్నామనే విషయంతో సంబంధం లేకుండా గ్లూకోజ్ విచ్ఛిన్నం అవుతుందట.

Published by: Suresh Chelluboyina

అది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. బెల్లం, తేనె తీసుకున్నా సరే ఇదే జరుగుతుందట.

Published by: Suresh Chelluboyina

అలాగని చక్కెర తినేయమని అర్థం కాదు. తేనె, బెల్లం మంచిదని అతిగా తినొద్దనే చెబుతున్నారు.

Published by: Suresh Chelluboyina

వీలైనంత వరకు మీరు మీ జీవితంలో చక్కెరకు దూరంగా ఉండటమే మంచిది.

Published by: Suresh Chelluboyina

అప్పుడప్పుడు తీపి తినాలనిపిస్తే బెల్లం, తేనెలను ఎంచుకోవచ్చని చెబుతున్నారు.

Published by: Suresh Chelluboyina

కానీ, చక్కెర స్థానంలో రెగ్యులర్‌గా తేనె, బెల్లం తీసుకొనే అలవాటు ఉంటే మాత్రం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Published by: Suresh Chelluboyina