వర్షాకాలంలో అల్లం తప్పకుండా తినాలట - ఎందుకో తెలుసా?

Published by: Suresh Chelluboyina

బయట వర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో వ్యాధులు కూడా దావనంలా వ్యాపిస్తున్నాయి.

Published by: Suresh Chelluboyina

ఇలాంటి సమయంలో మనం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తినాలి.

Published by: Suresh Chelluboyina

కాబట్టి, మీరు డైలీ మీ ఆహారంలో అల్లం ఉండేలా చూసుకోండి.

Published by: Suresh Chelluboyina

ఎందుకంటే.. అల్లంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే కారకాలు ఉన్నాయి.

Published by: Suresh Chelluboyina

విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్‌ తదితర పోషకాలు అల్లంలో ఉన్నాయి.

Published by: Suresh Chelluboyina

అల్లంలో జింజెరాల్, షోగోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.

Published by: Suresh Chelluboyina

వాతావరణం ద్వారా వ్యాప్తిచెందే వైరస్‌, బ్యాక్టీరియాలతో ఈ యాంటీ ఆక్సిడెంట్లు పోరాడుతాయి.

Published by: Suresh Chelluboyina

అల్లం టీ, అల్లం రసం వంటివి తరచుగా తీసుకోవడం ద్వారా వ్యాధుల ముప్పు లేకుండా చూసుకోవచ్చు.

Published by: Suresh Chelluboyina

నేరుగా తినడం లేదా తాగడం ఇబ్బందిగా అనిపిస్తే.. అల్లాన్ని కూరల్లో వేసుకుని తినడానికి ట్రై చెయ్యండి.

Published by: Suresh Chelluboyina