ఇంటి వాసనను 5 నిమిషాల్లో ఇలా తొలగించండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచినా ఎప్పుడో ఒకసారి ఇంట్లో తేలికపాటి వాసన వస్తుంది.

Image Source: freepik

ఫ్రిజ్​లో అయినా, గదిలోదైనా లేదా వంటగదిలోదైనా వాసన.. మన మూడ్ మొత్తాన్ని పాడు చేస్తుంది.

Image Source: freepik

అలాంటప్పుడు చాలామంది ఖరీదైన ఎయిర్ ఫ్రెషనర్లను కొనుగోలు చేస్తారు. కానీ కొన్నిసార్లు పెద్దగా ప్రభావం ఉండదు.

Image Source: freepik

అలాంటప్పుడు 5 నిమిషాల్లో ఇంటి దుర్వాసనను తొలగించడానికి సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.

Image Source: freepik

మీ ఫ్రిజ్ నుంచి వాసన వస్తే.. మీరు మీ ఫ్రిజ్‌లో బేకింగ్ సోడా లేదా కాఫీ పౌడర్ ఉంచండి.

Image Source: freepik

దుర్గంధం ఉన్న ప్రదేశంలో బేకింగ్ సోడా చల్లి, కొన్ని నిమిషాల తర్వాత వాక్యూమ్ చేయండి.

Image Source: freepik

లేదా నీటిలో వెనిగర్ లేదా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి స్ప్రే చేయండి.

Image Source: freepik

నిమ్మకాయ ముక్కలు, కాఫీ పొడి లేదా కర్పూరం కాల్చడం ద్వారా కూడా తక్షణ తాజాదనం పొందవచ్చు.

Image Source: freepik

మీరు ఈ పద్ధతుల ద్వారా ఇంటిని త్వరగా తాజాగా మార్చుకోవచ్చు.

Image Source: freepik