సమ్మర్​లో ఎండవల్ల చెమట ఎక్కువగా వస్తుంది. బాడీ నుంచి స్మెల్ వచ్చే అవకాశం కూడా ఉంది.
ABP Desam

సమ్మర్​లో ఎండవల్ల చెమట ఎక్కువగా వస్తుంది. బాడీ నుంచి స్మెల్ వచ్చే అవకాశం కూడా ఉంది.

అయితే మీరు సమ్మర్​లో కూడా ఫ్రెష్​గా ఉండాలంటే స్నానం చేసేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
ABP Desam

అయితే మీరు సమ్మర్​లో కూడా ఫ్రెష్​గా ఉండాలంటే స్నానం చేసేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

శరీరంపై ఉన్న మృత కణాలను ఎక్స్​ఫోలియేట్ చేసుకోవాలి. పొడిబారడాన్ని తగ్గించి.. స్కిన్​ని మృదువుగా చేస్తుంది.
ABP Desam

శరీరంపై ఉన్న మృత కణాలను ఎక్స్​ఫోలియేట్ చేసుకోవాలి. పొడిబారడాన్ని తగ్గించి.. స్కిన్​ని మృదువుగా చేస్తుంది.

వేడి నీళ్లతో కాకుండా చల్లని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. చెమట తగ్గుతుంది.

వేడి నీళ్లతో కాకుండా చల్లని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. చెమట తగ్గుతుంది.

మాయిశ్చరైజ్​రని అందించే సబ్బును లేదా బాడీ వాష్​ను ఎంచుకుంటే చర్మానికి మాయిశ్చరైజర్​ అందుతుంది.

చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై ఎక్కువ కేర్ తీసుకోవాలి. చంకలు, పాదాలు, మెడపై ఫోకస్ చేయాలి.

ఆల్కహాల్, సువాసనలు ఇచ్చే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇవి శరీరం నుంచి వచ్చే సహజమైన ఆయిల్స్​ని దూరం చేస్తాయి.

కచ్చితంగా సన్​స్క్రీన్ అప్లై చేయాలి. SPF 30 ఉండే వాటిని ఎంచుకోవాలి.

షేవింగ్ ఎప్పుడూ ఒకటే దిశలో చేసుకోవాలి. లెఫ్టోవర్స్ లేకుండా చూసుకోవాలి.

రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేస్తే మంచిది. ఫ్రెష్ అనుభూతి మీకు ఉంటుంది.