ఎగ్జామ్స్ సమయంలో చాలామంది ఒత్తిడి, యాంగ్జైటీని ఎదుర్కొంటారు.

అయితే కొన్ని టిప్స్​తో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

పరీక్షలు దగ్గరకు వచ్చే సమయంలో ఎఫెక్టివ్ ప్లానింగ్​ని ఫాలో అవ్వాలి.

ఏ సమయానికి ఏది చదవాలి.. ఎంత చదవాలి.. ఎప్పుడు చదవాలి అనేవి షెడ్యూల్ చేసుకోవాలి.

హెల్తీ లైఫ్​ స్టైల్​ ఫాలో అవ్వాలి. సమతుల్య ఆహారం, నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. మెడిటేషన్ చేస్తే మంచిది.

చదువు మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోవాలి. గ్యాప్ తీసుకోకుండా చదివేస్తే మంచిది కాదు.

చదువుకునే సమయంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే మంచిది.

All Images Source : Unsplash