రెడ్ చిల్లీ కేవలం ఫ్లేవర్ కోసమే అనుకుంటారు కానీ.. దానితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

వీటిలో విటమిన్ ఏ, సి, బి6, ఈ, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం ఉంటాయి.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

రెడ్ చిల్లీ ఫ్లేక్స్ క్యాన్సర్​కు వ్యతిరేకంగా పోరాడడంలో హెల్ప్ చేస్తుంది.

డైట్ చేసేవారికి చిల్లీ ఫ్లేక్స్ చాలామంచివి. ఫుడ్ కంట్రోల్ అవుతుంది.

కడుపునొప్పి, కడుపులో మంటను ఇది దూరం చేస్తుందట.

వీటిని మీరు ఉదయాన్నే ఆమ్లెట్​పై చల్లుకుని తినవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

మంచి రుచిని అందించడమే కాకుండా.. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

ఇవన్నీ అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. (Images Source : Enavto)