ఎర్ర తోటకూరతో సీజనల్ ఇన్ఫెక్షన్లు మాయం

Published by: Anjibabu Chittimalla

ఎర్ర తోటకూరలో బోలెడు పోషకాలుంటాయి.

ఎర్ర తోటకూర జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఎర్ర తోటకూరలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

ఎర్ర తోటకూర బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎర్ర తోటకూర గొంతు క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.

ఎర్ర తోటకూరలోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా మార్చుతుంది.

సీజనల్‌ వైరల్ ఇన్ఫెక్షన్లను ఎర్రతోట కూర సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

సీజనల్‌ వైరల్ ఇన్ఫెక్షన్లను ఎర్రతోట కూర సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

సీజనల్‌ వైరల్ ఇన్ఫెక్షన్లను ఎర్రతోట కూర సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.