మహిళల్లో కాల్షియం లోపం ఎందుకు ఏర్పడుతుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: PEXELS

కాల్షియం మన శరీరానికి చాలా అవసరమైన ఖనిజం.

Image Source: PEXELS

ముఖ్యంగా మహిళలకు కాల్షియం మరింత ఎక్కువ అవసరం.

Image Source: PEXELS

మహిళల శరీరం పునరుత్పత్తి, గర్భధారణ, మెనోపాజ్ తర్వాత ఎక్కువ కాల్షియం అవసరం.

Image Source: PEXELS

మహిళల్లో కాల్షియం లోపం తరచుగా కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు.

Image Source: PEXELS

ఆడవారిలో కాల్షియం లోపం ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: PEXELS

మహిళల్లో కాల్షియం లోపం అనేది సరైన, తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంది.

Image Source: PEXELS

ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గుతుంది. దీనివల్ల కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది.

Image Source: PEXELS

మహిళల్లో కాల్షియం లోపం కడుపు సంబంధిత వ్యాధుల వల్ల కూడా వస్తుంది.

Image Source: PEXELS

కొన్ని మందులు.. స్టెరాయిడ్స్ లేదా కొన్ని గ్యాస్ మందులు వంటివి కాల్షియం ప్రభావాన్ని తగ్గిస్తాయి.

Image Source: PEXELS

ఆడవారిలో కాల్షియం లోపం శారీరక శ్రమ చేయకపోవడం, గర్భధారణ, తల్లిపాలు ఇవ్వడం వల్ల కూడా వస్తుంది.

Image Source: PEXELS