ప్రతిరోజు అన్నం తినడం వల్ల వచ్చే సమస్యలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

సమతుల్య ఆహారంలో అన్నం భాగం చేసుకోవచ్చు.

Image Source: pexels

అయితే దీనిని రోజూ తినడం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి.

Image Source: pexels

అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా బియ్యం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

Image Source: pexels

ఇది అధిక కేలరీల ఆహారం.. రోజూ ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరగవచ్చు.

Image Source: pexels

బియ్యం మట్టిలో ఆర్సెనిక్ ఉంటుంది. దీనితో ఎక్కువ కాలం తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

దీనివల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి కడుపు సమస్యలు వస్తాయి.

Image Source: pexels

ఆహారంలో పీచు, ప్రోటీన్ లోపం ఉండటం వలన కండరాలు బలహీనపడి అలసటకు గురవుతారు.

Image Source: pexels

ప్రతిరోజు దీనిని తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

ఈ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు బియ్యానికి మధ్యలో బ్రేక్ ఇస్తూ హోల్ గ్రైన్స్ ఎంచుకోండి.

Image Source: pexels