వేసవిలో సాస్‌లు ఎక్కువగా తినకూడదట, ఎందుకో తెలుసా? వేసవిలో ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కారం, మసాలాలు ఉండే ఫుడ్ తినకూడదు. అంతేకాదు, సాస్‌లు కూడా ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు నిపుణులు. సాస్‌లలో షుగర్ కంటెంట్ ఎక్కువ దాని వల్ల బరువు పెరుగుతారు. సాస్‌ల్లో సాల్ట్ కంటెంట్ కూడా ఎక్కువే. వేసవిలో తింటే డీహైడ్రేషన్‌కు గురవ్వుతారు. స్పైసీ సాస్‌లు తినడం వల్ల కడుపులో మంట, జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. సాస్‌లు ఉండే ఆహారం తినడం వల్ల నీళ్లు ఎక్కువ తాగాలనిపించదు. కొన్ని సాస్‌ల వల్ల చర్మ సమస్యలు కూడా ఏర్పడతాయి. Images Credit: Pexels, Pixabay and Unsplash