‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్‌లో పింక్ డ్రెస్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మృణాల్ ఠాకూర్.

ఆ డ్రెస్‌ను ఇష్టపడిన ఎంతోమంది అమ్మాయిలు తమకు కూడా అలాంటిది కావాలని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

సింపుల్‌గా కనిపించినా కూడా ఈ డ్రెస్ ధర ఎంతో తెలిసి అందరూ షాక్ అయిపోతున్నారు.

ఈ పింక్ ఫుల్ ఫ్రాక్ ధర.. రూ.79 వేలు అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

‘ఫ్యామిలీ స్టార్’ ఈవెంట్ కోసం రిద్ధీ మెహ్రీ.. దీనిని స్పెషల్‌గా డిజైన్ చేశారు.

వీ నెక్ ఉన్న ఈ పింక్ ఫ్రాక్‌కు గ్రీన్ కలర్ కమ్మలు పెట్టుకొని మరింత అందాన్ని యాడ్ చేసింది మృణాల్ ఠాకూర్.

తాజాగా విజయ్ దేవరకొండతో నటించిన ‘ఫ్యామిలీ స్టార్’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది మృణాల్.

All Images Credit: Mrunal Thakur/Instagram