రష్మి గౌతమ్ ట్రెండీగా, ట్రెడీషనల్​గా ముస్తాబయ్యే విషయంలో అస్సలు రాజీపడదు.

వేసుకునే డ్రెస్​ నుంచి.. ధరించే ఆభరణాల వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది.

ముఖ్యంగా ఇయర్ రింగ్స్ కలెక్షన్​లో ఈ భామ టేస్ట్ వీర లెవెల్ ఉంటుంది.

మోడ్రన్​గా ముస్తాబు కావడం నుంచి.. ట్రెడీషనల్​గా ఎలాంటి చెవిరింగులు సెట్​ అవుతాయో భామకు బాగా తెలుసు.

ఇలా ట్రెండీ, స్లీవ్​ లెస్​ డ్రెస్​లకు బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ చాలా బాగా నప్పుతాయి.

ఇలాంటి ఇయర్ రింగ్స్​ కలెక్షన్ మీ దగ్గరుంటే.. పార్టీలకు కచ్చితంగా పెట్టుకుని వెళ్లండి.

చీర కట్టుకున్నప్పుడు ఇలాంటి చౌకర్​ని పెట్టుకుని.. మ్యాచింగ్ ఇయర్​రింగ్స్ పెట్టుకోవచ్చు.

ఇలా చైన్ మోడల్ ఇయర్​రింగ్స్ ట్రెండీ, ట్రెడీషనల్​ లుక్​కి కూడా బాగా సెట్​ అవుతాయి.

All Images Credit : Instagram/rashmigautam