వేప ఒక సహజంగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది.

వేప పొడి, టింక్చర్, మౌత్ వాషెస్, క్యాప్సూల్స్, ఆయిల్స్, క్రీములుగా చాలా రూపాల్లో అందుబాటులో ఉంది.

శరీరంలో సూక్ష్మజీవులు అదుపు లేకుండా పెరగకుండా అడ్డుకుంటుంది.

నోటిలో బ్యాక్టీరియాను నిర్మూలించి శ్వాసలో దుర్వాసన దూరం చేస్తుంది.

వేపలో ఉండే బయోయాక్టీవ్ కాంపోనెంట్స్ వల్ల గాయాలు త్వరగా మాన్పుతుంది.

వేపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పి నివారణి లక్షణాల వల్ల అల్సర్లను తగ్గిస్తుంది.

అంతేకాదు చర్మం మీద వేప సహజమైన మస్కిటో రిపల్లెంట్ గా కూడా పనిచేస్తుంది.

వేపలోని ఫ్లవనాయిడ్స్ వల్ల యాంటీ క్యాన్సరస్ కూడా.

వేప రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తుంది.

Image Source: Pexels, Pixabay, unsplash

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.