రకుల్​ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.

ఈ పెళ్లి వేడుకల్లో ఆమె డిఫరెంట్ రకాల లెహంగాలను ధరించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

మెహందీ సమయంలో రెడ్ కలర్ లెహంగా డ్రెస్​ ధరించింది రకుల్.

లెంహంగాకు వచ్చిన బ్లౌజ్​ నుంచి.. చున్నీ వచ్చేలా దీనిని డిజైన్ చేశారు.

పెళ్లి సమయంలో క్రీమ్ కలర్ డ్రెస్​లో చాలా అందంగా కనిపించింది రకుల్.

ఈ లెహంగాకు జోడిగా వచ్చి చున్నీ కూడా ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది.

పెళ్లి తర్వాత రిసెప్షన్ కోసం వైట్ లెహంగా ధరించింది.

ఈ లెహంగాలో రకుల్ చాలా ఎలిగెంట్​గా, అందంగా కనిపించింది. (Images Source : Instagram/rakulpreet)