వేసవిలో కిస్మిస్ తింటే కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

కిస్మిస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను సరిచేస్తుంది.

నేచురల్ షుగర్స్ (గ్లూకోజ్, ఫ్రక్టోజ్) ఉండటంతో శరీరానికి త్వరగా శక్తి అందుతుంది.

ఇందులో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది.

పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

కాల్షియం, బోరాన్ ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

శరీరాన్ని డీటాక్స్ చేయడం వల్ల చర్మం క్లీన్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

పొటాషియం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.

హెల్తీ వెయిట్ గెయిన్ కావాలనుకునే వారికి కిస్మిస్ మంచిది.

కొన్ని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల నోటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.