షుగర్ ఉంటే కిస్మిస్ తినవచ్చా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

చక్కెర వ్యాధి ఉన్నవారు ఎండుద్రాక్ష తినవచ్చు. కానీ ఒకసారికి 1-2 టేబుల్ స్పూన్లు (సుమారు 15-18 గ్రాములు) మాత్రమే తినాలి.

Image Source: pixabay

కిస్మిస్ లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ చాలా ఎక్కువగా ఉంటాయి.

Image Source: pixabay

దాని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) మధ్యస్థం నుంచి ఎక్కువ. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది.

Image Source: pixabay

రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి తినడం మంచిది. తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిని తప్పనిసరిగా పరీక్షించండి.

Image Source: pixabay

అందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల చక్కెర ఒక్కసారిగా పెరగదు.

Image Source: pixabay

భోజనం తర్వాత చిరుతిండిగా తినండి. భోజనంతో కలిపి తినకపోవడమే మంచిది.

Image Source: pixabay

దానిలో ఐరన్, పొటాషియం, బోరాన్ వంటి ఖనిజాలు ఉన్నాయి.

Image Source: pixabay

రోజూ తినడానికి బదులుగా అప్పుడప్పుడు తింటే మంచిది.

Image Source: pixabay

ఏదైనా కొత్త ఆహారాన్ని ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించండి.

Image Source: pixabay