ఎండలు రోజు రోజుకి మండిపోతున్నాయి. ఈ సమయంలో హార్ట్ స్ట్రోక్స్ పెరిగిపోతున్నాయి.

అధిక ఉష్ణోగ్రతలు కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతున్నాయి.

వేడి వల్ల రోగనిరోధక శక్తి తగ్గి.. గుండె రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతిన్నట్లు గుర్తించారు.

తలనొప్పి, కండరాలు పట్టేయడం, చర్మం కమలడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.

ఎండ నుంచి నీడకు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి. ఎండలోనే ఉంటే పరిస్థితి తీవ్రమవుతుంది.

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత హైడ్రేటెడ్​గా ఉండడం చాలా ముఖ్యం.

కాటన్ దుస్తులు, సన్​గ్లాసెస్, స్కార్ఫ్ వంటి ఉపయోగిస్తే ఎండ వేడి నుంచి ఉపశమనం దొరుకుతంది.

పనులను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూర్తి చేసుకుంటే మంచిది.

ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదించి తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)