వింటర్‌ను అంతా రొమాంటిక్ సీజన్ అంటారు. సమ్మర్‌ను చాలా బోరింగ్ సీజన్‌గా పరిగణిస్తారు.

కారణం.. మీకు తెలిసిందే. చలికాలం.. ఆలుమగలను మరింత దగ్గర చేస్తుంది.

కానీ, సమ్మర్‌లో అలా కాదు.. ఆ పని చెయ్యాలంటే ఏసీ ఉండాల్సిందే. ఏసీ లేకపోతే? అది మరిచిపోవల్సిందే.

ఎందుకంటే.. సమ్మర్‌లో విపరీతమైన చెమట చికాకు తెప్పిస్తుంది. అలసట కూడా ఎక్కువే.

అయితే, సమ్మర్ పురుషుల సామర్థ్యంపై ప్రభావం చూపుతుందా? దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి.

వేసవిలో రక్త ప్రసరణ పెరిగి.. ఎండార్పిన్ ఉత్పత్తి కావడం వల్ల మగాళ్లలో ఆ సామర్థ్యం పెరుగుతుందట.

అయితే, కొందరు మాత్రం మరో విధంగా వాదిస్తున్నారు. వేసవి వేడి మగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందట.

వేడి వల్ల పట్టే చెమటల వల్ల డీహైడ్రేషన్‌కు గురవ్వుతారు. ఫలితంగా హార్మోన్లు సమతుల్యత దెబ్బతింటుంది.

ఈ కారణాల వల్ల వేసవిలో పురుషుల్లో ఆ సామర్థ్యం తగ్గుందనేది వాదన.

Image Source: Pexels

రాత్రి నిద్రపోయే ముందు స్నానం చేసి, నీళ్లు తాగి.. ఆ ప్రయత్నం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.