సమ్మర్లో Heart జాగ్రత్త.. గుండె రోగ్యంగా ఉండాలంటే వీటిని తినకండి

Published by: Geddam Vijaya Madhuri

గుండె సమస్యలు ఉన్నవారు డీప్ ఫ్రై చేసిన ఆహారం తీసుకోకూడదు.

అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా గుండె ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది.

అధిక ఉప్పు (సాల్ట్) తినడం వల్ల గుండెపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ప్యాకేజ్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం మానేస్తే మంచిది.

స్వీట్స్ పూర్తిగా మానేయకపోయినా.. తగ్గించి తీసుకోవాలని అంటున్నారు.

ఎక్కువ వెన్న, నెయ్యి గుండెకు హానికరంగా మారుతుంది.

సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం కూడా పూర్తిగా మానుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్యకరమైన ఆహారం గుండెకు ఆరోగ్యానికి చాలా అవసరం.