వయసు పెరిగే కొద్ది శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అలాగే కంటి చూపులో కూడా ఇబ్బందులు కలుగుతాయి.

అందుకే వయసు 30 దాటితే కంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

రెగ్యూలర్​గా కంటి పరీక్షలు చేయించుకోవాలట. దీనివల్ల సమస్యను త్వరగా గుర్తించొచ్చు.

పండ్లు, కూరగాయల్లోని ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కళ్లకు మంచివి.

డీహైడ్రేషన్ కళ్ల సమస్యలు తెస్తుంది. కాబట్టి రెగ్యూలర్​గా నీటిని తాగాలి.

వ్యాయామం మొత్తం ఆరోగ్యానికే కాకుండా.. కంటి హెల్త్​కి కూడా మంచిది.

కళ్లపై యూవీ కిరణాలు నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదించి సూచనలు తీసుకుంటే మంచిది. (Images Source : Envato)